• Prev
  • Next
  • బొమ్మరిల్లు సినిమా పేరడీ డైలాగ్

    బొమ్మరిల్లు సినిమా పేరడీ డైలాగ్

    Bommarillu Cinema Parody Dialogue

    Bommarillu Cinema Parody Dialogue , Bommarillu Cinema Dialogues, Bommarillu Movie Parody, Telugu Cinema Parody Dialogues Bommarillu: Bommarillu Cinema Parody Dialogue.

    బొమ్మరిల్లు సినిమాలోని " మొత్తం మీరే చేశారు నాన్న" అని సిద్దార్థ ప్రకాష్ రాజుతో చెప్పే

    సెంటిమెంట్ డైలాగుకు సరదాగా ఒక పేరడీ డైలాగ్.

    కొడుకు : మొత్తం మీరే చేసారు..అంతా మీరే చేసారు నాన్నా...

    తండ్రి : ఏం చేసానురా...?

    కొడుకు : బీరును మీరే సెలక్ట్ చేస్తారు. అదే నాకు కరక్టు అని మీరే డిసైడ్ చేస్తారు. ఆ

    బీరును విసిరేసి నాకు విస్కీ కావాలి అని గట్టిగా అరవాలనిపిస్తుంది నాన్నా....నేనేదో

    బారుకు వెళ్లాలనుకుంటాను.....కానీ మీరే ఫలానా బారుకి వెళ్ళమని పంపిస్తారు.

    తండ్రి రియాక్షన్...

    కొడుకు : నేనేదో తాగాలనుకుంటాను.....మీరు నాకంటే ముందే ఫోన్ చేసి మావాడికి

    మినీ బీర్ ఇవ్వండి లేకపోతే వాడు వామిటింగ్ చేసుకుంటాడు అని చెప్తారు. నేను ఏ

    కార్నర్ లో కూర్చోవాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు. నేను చికెన్ కడాయి

    తినాలనుకుంటాను, మీరేమో చికెన్ రోస్ట్ ఇవ్వండి మావాడికి అని ముందే ఆర్డర్

    చేస్తారు...నవ్వుతున్నారు నాన్నా నన్ను చూసి. చివరికి సిగరెట్ కూడా ఏ బ్రాండ్

    కాల్చాలో..ఎలా కాల్చాలో కూడా మీరే చెప్తే మూతి కాలిపోతుంది నాన్నా...

  • Prev
  • Next