TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
దయచేసి గతాన్ని గుర్తు చేయకండి
" మాతృత్వం అనేది ఒక తియ్యటి వరం. అది నేను నీకిప్పుడు ప్రసాదించబోతున్నాను "
అని శోభనం గదిలో భార్యతో అన్నాడు భర్త.
" ప్లీజ్...వద్దంది ! ఆ గతాన్ని తవ్వొద్దు...మళ్ళీ నాకు మాతృత్వం గురించి గుర్తు
చెయ్యొద్దు " అంటూ నాలిక్కరుచుకుంది భార్య.
ఏమి మాట్లాడాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు ఆ భర్త.