Home » Comedy Stories » Prabhas Ek Niranjan Title Song Parody

Prabhas Ek Niranjan Title Song Parody

Prabhas EK NIRANJAN, EK NIRANJAN Title Song, EK NIRANJAN Song parody, EK NIRANJAN Song spoof.

Worku ledu … Hyku ledu … Luckku, Kickku, Tekkuuu levu … Ek Niranjan !

Chukkaa ledu , Mukkaaa ledu , Chukka posi , Mukka pette thambi ledu … Ek Niranjan !!

Sommuuu ledu … Naakee soooku ledu … Thode ledu … Appati Speeedu ledu …

Nenevadiki Gurthe Raanu … Appulollu thappithe … 

Naakantu evaru lere … Saradaale levule …

Padi Mandikeee … Unnattugaaa … Naaku O Jobundi le …

Parigethinaaa … Padi Lechina … Eha … Eppudu eee thikamaka bathuke … !!! || Worku Ledu … || 

 

Are Project Ento Teliyade ... Padi Chesedemunde ...

Manager Thittina Pogidina ... Pedda Podichedemunde...

Thinnava ... Thongunnnaavaaa... Ani Adigedevvadu le ...

Untaava ... Ooorelthava ... Ani Adige Dikkelede ...

Padi Mandikeee … Unnattugaaa … Naaku O Jobundi le …

Parigethinaaa … Padi Lechina … Eha … Eppudu eee thikamaka bathuke … !!! || Worku Ledu … ||

 

Belly is Burning, Burger Wanting, No One is Caring

Thats Ok yaar, Chaltha Hai, I am in Dieting...

Aa Khakha chai e kammaga... mari noruristundi

O gukkedu damme friend la... nanu nadipistundi

Unnapppudu kharchettesaa ... Future ne chulakana chesaaa ...

Aaa Rojulu Mallleee Rannneee ... Naa Viluvanu Veluguna Padaneee ...

Padi Mandikeee … Unnattugaaa … Naaku O Jobundi le …

Parigethinaaa … Padi Lechina … Eha … Eppudu eee thikamaka bathuke … !!! || Worku Ledu … ||

 

వర్క్ లేదు బైకు లేదు లుక్కు కిక్కు టెక్కు లేదు..ఏక్ నిరంజన్ !

చుక్కలేదు ముక్క లేదు చుక్కపోసి ముక్క పెట్టె తమ్ముడు లేదు ఏక్ నిరంజన్ !!

సోమ్ములేదు నాకు ఏ సోకు లేదు తోడు లేదు అప్పటి స్పీడ్ లేదు

నేనేవడికి గుర్తే రాను...అప్పులోళ్ళకి తప్పితే !

నాకంటూ ఎవరు లేరు సరదాలే లేవులే !

పదిమందికి ఉన్నట్టుగా నాకు ఓ జాబుందిలే...

పరుగెత్తిన పడిలేచిన ఇహ ఎప్పుడు ఈ తికమక బతుకులే !! వరకు లేదు !!

 

అరె ప్రాజెక్టు ఏంటో తెలియదే పని చేసేదేముందిలే

మేనేజర్ తిట్టిన పొగిడిన పెద్ద పోడిచేదేముందిలే...

తిన్నావా తొంగున్నావా అని అడిగేదేవ్వడులే

ఉంటావా ఊరేల్తావా అని అడిగే దిక్కేలేదే...

పదిమందికి ఉన్నట్టుగా నాకు ఓ జాబుందిలే...

పరుగెత్తిన పడిలేచిన ఇహ ఎప్పుడు ఈ తికమక బతుకులే !! వరకు లేదు !!

 

బెల్లీ ఇస్ బర్నింగ్ బర్గర్ వాన్టింగ్ నో వన్ ఇస్ క్రయింగ్

థాట్స్ ఓకే యార్ చల్తా హై ఐ అమ్ ఇన్ డైటింగ్

ఆ కాకా చాయే కమ్మగా మరి నోరురిస్తుంది

ఓ గుక్కెడు దమ్మె ఫ్రెండ్ లా నన్ను నడిపిస్తుంది

ఉన్నప్పుడు ఖర్చేట్టేశా...ఫ్యూచర్ నే చులకన చేశా

ఆ రోజులు మళ్ళీ రానీయి... నా విలువను వెలుగున పడనీయి

పదిమందికి ఉన్నట్టుగా నాకు ఓ జాబుందిలే...

పరుగెత్తిన పడిలేచిన ఇహ ఎప్పుడు ఈ తికమక బతుకులే !! వరకు లేదు !!


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.