Home » Comedy Stories » Allari Naresh Funny Dialogues In Sudigadu

Allari Naresh Funny Dialogues In Sudigadu

Read and enjoy allari naresh comedy with telugu heros punch dialogues, allari naresh parody dialogues, allari naresh funny dialogue telugu hit movies..

* ఎవడు కొడితే Mind.... red, green, black అవుతుందో వాడే శివ.

 

* slum నుంచి వచ్చాడు slum dog లా ఉన్నాడు millionaire లా కనిపించట్లేదు

అనుకుంటున్నారా ? క్యారెక్టర్ పాతదే అయినా కొత్తగా వుంటుంది అని try చేశా...

original లోపల అలాగే వుంది..దాన్ని బయటికి తీసాననుకో...రొచ్చు రొచ్చే!

 

* ఇలా round up చేసి నన్ను ఎక్కువగా confuse చేయొద్దు. ఎందుకంటే

confuseion లో నన్ను నేనే కొట్టేసుకుంటా !

 

* మీకు నా పెర్ఫార్మెన్స్ నచ్చితే దూకుడు అని టైప్ చేసి మహేష్ బాబుకి యస్. యం.

యస్. చేయండి.

 

* Allari Naresh : నాక్కొంచం తిక్కుంది..కాని దానికో లెక్కుంది.

Junior Artist : మా ఇంట్లో కుక్క వుంది.

Allari Naresh : దాని కోసం నా దగ్గరో ముక్క వుంది.

 

* Allari Naresh : కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుంది...కానీ టచ్ చ్చేస్తే చేస్తే

దానమ్మ షాకే....

Dhanraj : మరి కరెంట్ పొతే...

 

* Allari Naresh : మీరు అరిస్తే అరుపులే...మరి నేను అరిస్తే...

roudi : మెరుపులా...

Allari Naresh : కాదు అరుపులే....

roudi : ఆ....

 

Sudigadu Movie Theatrical Trailer - Sudden Star Allari Naresh


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.