TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
లేడి కండక్టర్లు వచ్చిన తరువాత
" ఇది వరకు నువ్వు బస్సు దిగేటప్పుడు నీకు రావాల్సిన రూపాయి కోసం కండక్టర్ తో
బాగా దెబ్బలాడేవాడివి కదా ! ఇప్పుడేమిట్రా కామ్ గా దిగిపోతున్నావు " అని తన ప్రెండ్
నాగరాజుని అడిగాడు కార్తిక్.
" లేడి కండక్టర్ లు వచ్చిన తరువాత రూపాయి అడగాలంటే కొంచెం ఫీలవ్వాల్సి
వస్తున్నదిరా " అని చెప్పి బస్సు దిగివెళ్ళిపోయాడు నాగరాజు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కార్తిక్.
|