మాట మీద నిలబడేదాన్ని

All Telugu Fun Jokes And Comedy Cartoons by telugu one comedy

 

మాట మీద నిలబడేదాన్ని

విలేఖరి ఒక నటిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు.
విలేఖరి : "మేడం! మీ వయస్సు ఎంత?''
నటి : "స్వీట్ సిక్స్ టీన్''
విలేఖరి : "గత సంవత్సరం కూడా మీ వయస్సు స్వీట్ సిక్స్ టీన్ అనే చెప్పారు కదా?''
నటి : "నేను మాట మీద నిలబడేదాన్ని''