TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ప్రతిగంటకీ ఒక ట్రైన్
శాంతికుమార్, శాంతిప్రియ ఇద్దరూ మొదటిసారి రైల్వే ప్లాట్ ఫారమ్ మీదనే కలుసుకున్నారు. శాంతిప్రియ ఎన్ని రోజులైనా పెళ్ళికి మాత్రం ఒప్పుకోవడం . ఏమైనా సరే రైల్వే ప్లాట్ ఫారమ్ సాక్షిగా ఆ రోజు ఆటో యిటో తేల్చేసుకోవాలనుకున్నాడు శాంతికుమార్.
"ప్రియా ... ! ఈ రోజు మన పెళ్ళి విషయంలో తేల్చి చెప్పాల్సిందే ... నువ్వు కాదంటే రాబోయే ట్రైన్ క్రింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను'' అన్నాడు.
"అబ్బబ్బా ... నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు మరీ అంత తొందరేమిటి. ప్రతిగంటకీ ఏదో ఒక రైలు వస్తుంది కదా ...'' అంది శాంతిప్రియ.
|