పిసినారి!
వ్యాపారస్తుడు: ఏం కావాలి సార్? పి: కోడి కావాలి. ఏ కోడి ఎంత? వ్యాపారస్తుడు: పెద్దకోడి అయితే 150 రూపాయలు; చిన్నకోడి అయితే 50 రూపాయలు. పి: అయితే ఈ 50 రూపాయలు తీసుకోండి; ఈ చిన్న కోడి పెద్దగా అయిన తరువాత ఇవ్వండి. వ్యాపారస్తుడు: ఆ....!