నడుస్తూ అడుక్కోవాలంటే కష్టంగా వుంది

read and laugh latest telugu jokes in 2013 by telugu one comedy

 

నడుస్తూ అడుక్కోవాలంటే కష్టంగా వుంది

ఓ బిచ్చగాడు తెగ ప్రార్థిస్తూంటే దేవుడు కొన్ని వరాలు ఇవ్వడానికి ప్రత్యక్షమయ్యాడు.
‘‘ఏమిటి సంగతి? ఏం కావాలి?’’ అడిగాడు దేవుడు.
‘‘నాకో వరం కావాలి స్వామీ!’’
‘‘ఏం కావాలో కోరుకో!’’
‘‘నాకు ఓ కారు కావాలండీ! నడుస్తూ అడుక్కోవాలంటే కష్టంగా వుంది!’’