దీపావళి జోక్స్
భార్య : కారణం లేకుండా తాగను అన్నారు కదండీ.. మరి ఏ కారణం ఉందని ఈరోజు తాగి వచ్చారు..? భర్త : దీపావళి వస్తుంది కదా.. అందుకే తాగాను. భార్య : దానికి తాగడానికి సంబంధం ఏంటి (కోపంగా) భర్త : రాకెట్ కాల్చడానికి సీసా ఎవరు తెచ్చిస్తారు?