TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
గమ్మత్తయిన ప్రెజెంటేషన్
" నీ పెళ్ళికి నీకో గమ్మత్తయిన ప్రెజెంటేషన్ ఇస్తాను " అని సుజాతతో అంది కావేరి.
" ఏంటో అది ? " అని కొంచెం ఆతృతగా అడిగింది సుజాత.
" పాత బట్టల మూట. దాంతో నువ్వు నీ కిష్టం వచ్చిన స్టీలు సామాన్లు కొనుక్కోవచ్చు "
అని చెప్పి పకపక నవ్వింది కావేరి.
అయోమయంగా చూస్తూ ఉండిపోయింది సుజాత.
|