కొత్త నోటు... కొత్త భార్య...

 

కేంద్ర ప్రభుత్వ తదుపరి సంచలనాత్మక నిర్ణయం. ఇది ఏప్పుడైన అమలు కావచ్చు..😄

1.ఈ రోజు అర్థరాత్రి 12 గం. నుండి అన్ని పాత వివాహలు రద్దు చేయబడును, పాత భార్య రేపటి నుండి చలామణిలొ ఉండదు.😜

2. మీరు మీ పాత భార్యను December 30 లోగా కోర్టులో లేదా వారి కన్నవారి ఇంట్లో జమ చేయాలి..😂 😂

3. తరువాత రెండు రోజుల వరకు అన్ని కళ్యాణ మండపాలు, రిజిష్టర్ ఆఫీసులు మరియు మందిరాలు మూతబడతాయి..

4. November 30 వరకు ప్రతి రోజు 2 గంటలు కొత్త భార్యతొ గడపవచ్చు, నెమ్మదిగా ఈ సమయం పెంచబడును.😜

డిసెంబర్ 1 నుండి అన్ని ప్రభుత్వ హాస్పిటల్ నందు భర్తల కోసం ప్రత్యక అత్యవసర వార్డులు ఏర్పాటు చేయబడును..😁 😁 😁