TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
కాంతమ్మ రుసరుసలు
"ఏమిటి పిన్నిగారు అంతకోపంగా ఉన్నారు? " అని కాంతమ్మను అడిగింది సుభద్ర.
" ఈ రోజు నేను ఎంతో ముచ్చటపడి RTC Bus standలో ఉన్న weighing machine ఎక్కి రూపాయి నాణెం వేస్తే...." అని చెప్పి మాటమధ్యలో ఆపేసింది కాంతమ్మ.
" ఆ ఎక్కి రూపాయి నాణెం వేస్తె..ఏమయింది పిన్నిగారు ?" అతృతగా అడిగింది సుభద్ర.
" ఒక్కసారే ఇద్దరు ఎక్కకూడదు అని వచ్చింది " అని కోపంగా చెప్పింది కాంతమ్మ.
నవ్వును ఆపుకోలేక నోటికి చేయి అడ్డుగా పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది సుభద్ర.
|