ఇప్పుడు నవ్వుతున్నానా?
“ఏమండీ…. నేను చచ్చిపోతే ఏడుస్తారా?” గారంగా అడిగింది భార్య. “హు… ఇప్పుడు నవ్వుతున్నాను గనుకనా సరోజా…” అన్నాడు భర్త.