POSTMARTAM

" డాక్టర్ గారు ఈ ఆపరేషన్ తర్వాత ఇంకేమైనా చేయాల్సింది

ఉందంటారా ?" అడిగాడు పేషెంట్.

  " బహుశా ఉండొచ్చు " అన్నాడు డాక్టర్.

" ఏంటది ?" అమాయకంగా అడిగాడు పేషెంట్.

" పోస్ట్ మార్టమ్ " అని నాలిక్కరుచుకున్నాడు డాక్టర్.