Story Weight

“ఈ పత్రిక ఎడిటర్ కి పేపర్ కొట్టు కూడా వున్నట్టుంది.” అన్నాడు

త్రివిక్రమ్.

“అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు ? ” అడిగాడు

సునీల్.

“పోటీకి పంపే కథలు కనీసం కేజీ బరువుండాలి అంటూ

సూచించారు మరి...” చెప్పాడు త్రివిక్రమ్.