TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
రెండు ఊచలు కనబడటం లేదని
" మీ లీడర్ గారు జైలు నుంచి విడుదలయిన వెంటనే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు కదా!
ఎందుకని ? " అని ఒక పొలిటికల్ నాయకుడుని అడిగాడు ఒక రిపోర్టర్.
" జైలులోని రెండు ఊచలు కనబడటం లేదట ! అందుకని అరెస్ట్ వారెంట్ జారీ చేశారు "
అని వెటకారంగా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ
పొలిటికల్ నాయకుడు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ రిపోర్టర్.
|