“ రాజ్యం, భోజనం వడ్డించవే.ఆఫీసుకు టైం అవుతున్నది "
కంగారు పడుతూ అన్నాడు భర్త.
“ రైస్ సగమే ఉడికిందండి " అంది భార్య రాజ్యం.
“ అయితే ఉడికిన ఆ సగం నాకు పెట్టి, మిగిలిన సగం నువ్వు
ఉడికించుకుని తాపీగా తిను " అన్నాడు భర్త.
“ ఆఁ..” ఆశ్చర్యంగా నోరు తెరిచింది భార్య.