TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Sim Card Marustaa
" నేను సెల్ ఫోన్ అయితే నువ్వు సిమ్ కార్డువి " అని కృష్ణతో చెప్పింది మాధవి.
" యురేకా....." అని గట్టిగా సంతోషంతో కేకవేసిన కృష్ణ, మాధవిని
కౌగిలించుకోబోయాడు.
" ఓవర్ యాక్షన్ చేస్తే సిమ్ కార్డు మార్చేస్తా " అని వార్నింగ్ ఇచ్చింది మాధవి.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కృష్ణ.
|