Navvule Navvulu Jokes

Navvule Navvulu Jokes

"టీచరుకిచ్చి పెళ్ళి చేసి నా గొంతు కోశారు" అని తల్లి దగ్గర భోరుమంది కావేరి.

"ఏవైందమ్మా... నిన్నేమన్నా అన్నాడా?" కంగారు పడుతూ అడిగింది తల్లి.

"నిన్న వడ్డించిన కూరలో కాస్త ఉప్పు తక్కువైందని ఆ కూరను పదిసార్లు వండమన్నాడు"

అని చెప్పి మళ్ళీ భోరుమంది కావేరి.

" ఆ ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది తల్లి.

*******************

Boy :- I Love u

Girl :- I don't Love u

Boy :- Think again?

Girl :- I told u. No no & no

Boy :- Waiter, bring separate bills.

Girl :- ok ok....... I Love u too......... . !

*******************

Mallik Comedy - Sania Mirza

******************

కాంతారావు : అదేమిటి మెరుపురావు గారు....సైకిలును అలా కిందపడేసి

తోక్కున్నావేమిటి ?

మెరుపురావు : డాక్టరే చెప్పాడు కాంతారావు.

కాంతారావు : డాక్టర్ చెప్పేదం ఏంటి ?

మెరుపురావు : అవును డాక్టరే చెప్పాడు....ఆరోగ్యం బాగాలేదని వెళితే, సైకిల్ తొక్కడం

ఆరోగ్యానికి మంచిదన్నారు.అందుకే కిందపడేసి తోక్కుతున్నాను.

కాంతారావు : ఆ......

***********************

Gaaliki rupam ledu neeruku rangu ledu.

premaku chavu ledu.

snehaniki antam ledu.

naku pani ledu.

neeku burra ledu.

inka chadavadaniki emi ledu.