అది మాత్రం...
“ఏమిటి సార్! జుట్టు పీక్కుంటున్నారు?” అడిగాడు ఐదు నక్షత్రాల హోటల్ యజమానిని.
“ఏం చెప్పమంటారు? ఈ ఏడంతస్తుల బిల్డింగులో రెండో అంతస్తు మాత్రం పడగొడితే చాలని కోర్టువారు ఆర్డరిచ్చారులే” బాధపడ్డాడు హోటల్ యజమాని.