Cool drink of water
కవిత : కృష్ణ....కొంచెం నీ పర్సు ఒకసారివ్వవా?
కృష్ణ : ఇవ్వను.
కవిత : ఇప్పుడు నువ్వు యివ్వకపోతే నా హృదయం మండిపోతుంది.
ఆ తరువాత నీ ఇష్టం.
కృష్ణ : అలా మండకుండా వుండటానికి చల్లనినీరుత్రాగు.
కవిత : ఆ....