Ghanakaaryam

Ghanakaaryam

" నాన్నా....పెద్దచెల్లిని మాస్టారు పాఠం అప్పచేప్పలేదని కొట్టారు. చిన్నచెల్లిని

హోంవర్క్ చేయలేదని కొట్టారు." అని ముద్దుగా తండ్రితో చెప్పాడు కిట్టు.

" నువ్వు చెబుతున్నావంటే ఆ రెండూ నువ్వు చేశావన్నమాట ! గుడ్ " అని

కిట్టు చెప్పెంది నిజమని నమ్మి మెచ్చుకున్నాడు తండ్రి.

" ఆ రెండు చేయకపోతే మాస్టారు అలా చేస్తారనే నేను స్కూలుకి వెళ్ళలేదు

నాన్నఅని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు కిట్టు.

" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు తండ్రి..