TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
" డాడీ...మీకు రాత్రిపూట భయం వేస్తుందా ?" అని సుబ్బారావుని అడిగాడు
కొడుకు చంటిగాడు.
" లేదురా...నాకు భయం ఎందుకు ? నేను ఎవరికీ భయపడను. అయినా
నీకెందుకు అనుమానం వచ్చింది ?" అని కొడుకు చంటిగాడికి అడిగాడు తండ్రి
సుబ్బారావు.
" మరి రాత్రిపూట మమ్మీ దగ్గర ఎందుకు పడుకుంటారు " అని అమాయకంగా
అడిగాడు కొడుకు చంటిగాడు.
అది విన్న తరువాత కొడుక్కి ఏమి చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ
ఉండి పోయాడు తండ్రి సుబ్బారావు.
|