Chudalekapotunnaanu

Chudalekapotunnaanu

" డాక్టర్ గారు...నేను సరిగ్గా చూడలేకపోతున్నాను " అని చెప్పాడు డాక్టర్ దగ్గరికి వచ్చిన

పేషెంట్.

" కళ్ళు బాగానే ఉన్నాయిగా దేన్ని చూడలేకపోతున్నావు " అన్నాడు కళ్ళని పరీక్ష చేసి

చూస్తూ.

" ఎదుటివారు బాగుపడుతుంటే చూడలేకపోతున్నాను డాక్టర్ " అని అసలు విషయం

చెప్పాడు ఆ పేషెంట్.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ డాక్టర్.