Naalugu Lakshala Chokkaalu

“ ఈ హైదరాబాదుకి ఒకే ఒక్క చొక్కాతో వచ్చాను. కాని ఇప్పుడు నాలుగు లక్షలు

సంపాదించాను " అని గర్వంగా చెప్పాడు అప్పలస్వామి.

“ బాబోయ్..నాలుగు లక్షల చొక్కాలే ! అన్నీ చొక్కాలు ఏమి చేసుకుంటారు

సార్...బట్టలషాపు పెడతారా " అని పకపక నవ్వాడు వంకరరావు.

“ ఆ..” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు అప్పలస్వామి.