“ నిన్న ఆత్మహత్య చేసుకుందామనుకున్నాననే !” అని తన పక్కనే ఉన్న
కిష్టమ్మతో చెప్పింది బాధగా మంగమ్మ.
“ మరి ఎందుకు చేసుకోలేదే ?” అని ఆసక్తిగా ఆడిగింది కిష్టమ్మ.
“ చచ్చాక అయ్యే ఖర్చులు గుర్తుకువచ్చి...” అని మరింతగా విచారంగా చెప్పింది
మంగమ్మ.
“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది కిష్టమ్మ.