Maikulu Ammevaadu

“ దున్నేవాడిదే భూమి, వుండేవాడిదే ఇల్లు అని ఆ రాజకీయ నాయకుడు

ఉపన్యాసం ఇస్తుంటే నువ్వెందుకురా అంతగా భయపడుతున్నావు ?” అని

భయపడుతున్న తన స్నేహితుడిని అడిగాడు ఈశ్వర్.

“ మాట్లాడేవాడిదే మైకు అని ఎక్కడంటాడోనని భయంగా వుందిరా" అని మరింతగా

వణుకుతూ చెప్పాడు మైకులు సప్లయి చేసే శంకర్.

“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఈశ్వర్.