TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“ అసహ్యంగా మీ ఆయన్ని గురూ..గురూ అని పిలుస్తావేమిటి ?” అని సుజాతని
అడిగింది రేవతి.
“ మరి నువ్వు మీ ఆయన్ని మంజూ...మంజూ అని పిలుస్తున్నప్పుడు, నేను మా
ఆయన్ని గురూ గురూ అని పిలిస్తే తప్పేమిటి ?”అని అన్నది సుజాత.
“ మా ఆయన పేరంటే...మంజునాథ్ కాబట్టి...నేను ముద్దుగా మంజూ మంజూ అని
పిలుస్తుంటాను " అని చెప్పింది రేవతి.
“ మరి మా ఆయన పేరు కూడా గుర్నాథం కాబట్టి, ప్రేమగా నేను గురూ..గురూ
అని పిలుస్తుంటాను " అని సిగ్గుపడుతూ చెప్పింది సుజాత.
“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది.
|