Government Job

“ నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందిరా !” అని చాలా సంబరంగా చెప్పాడు రాజారాం.

“ అలాగా...ఇంటార్వ్యూ లో ఏమడిగారురా ?” అని కొంచం ఆశ్చర్యంగా అడిగాడు

సుబ్రహ్మణ్యం.

“ వాళ్ళు ఏమి అడగలేదురా...నేను ఇంటార్వ్యూకి నిద్రలో వెళ్లాను అంతే...” అని

చెప్పి పకపక నవ్వాడు రాజారాం.

“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుబ్రహ్మణ్యం.