TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
అప్పారావు, సుబ్బారావు చాలాకాలం నుంచి బిజినెస్ పార్టనర్స్.
ఓసారి అప్పారావు వారం రోజులు జ్వరంతో ఆఫీసుకు వెళ్ళలేదు.కొన్ని రోజుల
తరువాత జ్వరం తగ్గిన వెంటనే వెళ్లి సుబ్బారావుని కలిసాడు.
“ మొన్నీ మధ్య లాకర్లోను ఐదు వేల రూపాయలు పోయాయిరా...ఏమి చెయ్యాలో
తెలియడం లేదు " అని బాధగా అన్నాడు సుబ్బారావు.
“ తెలిసేముందీరా...? గప్ చిప్ గా తిరిగి అందులో పెట్టేయ్యడమే " అన్నాడు
అప్పారావు నవ్వుతూ.
“ ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు అప్పారావు.
|