TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
పిల్లలు తరుచుగా ఎస్.టి.డి. కాల్స్ చేయడం వల్ల టెలిఫోన్ బిల్ పెరిగిందని
గమనించిన ఆనందరావు, ఇక ముందు పిల్లలెవరూ అరనిమిషం కన్నా ఫోన్ లో
మాట్లాడటానికి వీల్లేదని చెప్పాడు.
“ అరనిమిషంలో ఏం మాట్లాడతాం నాన్నా...!” అని చిరగ్గా అన్నాడు పెద్దబ్బాయి.
“ నేను పెట్టేస్తున్నాను.నువ్వు నా నెంబర్ కి ఫోన్ చెయ్యి...అని చెప్పడానికి
అరనిమిషం కన్నా ఎక్కువ పట్టదు కదరా ?” అని అన్నాడు ఆనందరావు.
“ ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచారు పిల్లలు.
|