Nettimeeda topi

" మన బాసు ఇవాళ నెత్తిమీద టోపీ పెట్టుకొచ్చాడేమిటి?" అని తన పక్కనే ఉన్న

గిరిశంను అడిగాడు కామేశం.

" ఏముంటుంది...ఆయన భార్య అప్పడాల కర్రతో నెత్తిమీద కొట్టుంటుంది. ఆ బొప్పి

మనకు కనబడకుండా వుండటం కోసం అయ్యింటుంది " అని పకపక నవ్వాడు

గిరిశం.

చేసేది ఏమిలేక అది జోక్ అనుకుని కామేశం కూడా పకపక నవ్వాడు.