Verri Vengalappa

" ఒరేయ్ వెంగలప్ప...పది రూపాయల పాలు, పది రూపాయల పెరుగు

కొనుక్కొనిరా!" అని పనివాడితో చెప్పాడు యజమాని భీమరాజు.

"సరే బాబుగారు! " అని వెళ్ళిన వెంగలప్ప, గంట తరువాత తిరిగి వచ్చి " ఇందులో

పది రూపాయల నోటుతో పాలు, ఏ పది రూపాయల నోటుతో పెరుగు తేవాలి."

అని అడిగాడు.

"ఆ..." ఆశ్చర్యంగా నోరు తెరిచాడు యజమాని భీమరాజు.