తిరగలేను కానీ ..
“జురాసిక్ పార్క్ కి వెళ్దాం వస్తావా?”
“ఇప్పుడా పార్కులు గట్రా తిరగలేను కాననీ, ఏదైనా మంచి ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్ళరాదూ?!”