Bali Cheyyadam

"ఏవండోయ్... ఈ రోజు మన పెళ్ళై సంవత్సరం నిండింది.

వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది

సుగుణ.

"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి

విరుస్తూ అన్నాడు ప్రదీప్