TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
డాక్టర్ ప్రకాశ్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు గోపాల్.
"మీరు నేను గాఢమైన మిత్రులం. ఫీజిచ్చి ఓ మంచి స్నేహితుణ్ణి
అవమానించలేను. ఫ్రీగా సేవ చేయించుకోవడమూ ఇష్టం లేదు.
కాబట్టి మీకు ఎంతో కొంత అందేలా నా వీలునామాలో మార్పులు
చేస్తా" చెప్పాడు గోపాల్.
"డబ్బు కాస్త త్వరగా అవసరం. ఓసారి ఆ ప్రిస్ర్కిప్షన్ ఇస్తారా? నేను
కొద్దిగా మార్పులు చేస్తా" అన్నాడు డాక్టర్ ప్రకాశ్.
|