రహస్యపు జేబు
“మీకు పెళ్ళయ్యిందా?” అడిగాడు టైలర్ రవి, కొత్త కస్టమర్ అరుణ్ను.
“దేనికి? అడిగాడు అరుణ్.
“ఏం లేదు. పెళ్ళయితే ఓ రహస్యపు జేబు కుడదామని...” అంటూ నవ్వాడు టైలర్ రవి.