Beggar

“అమ్మా!బిచ్చం తల్లి "అన్నాడు ఒక ఇంటికి వచ్చిన బిచ్చగాడు.

“అక్కడ పెట్టి వెళ్ళు నాయనా...”అంది లోపలున్న ఆ ఇంటి

యజమానులు.

“ఆఁ..”అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ బిచ్చగాడు.