“నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను జీవితంలో చేసిన తప్పు "కోపంగా
భార్యతో అన్నాడు భర్త.
“నా మనస్సులోని మాటా కూడా అదే "అని గబుక్కున
నాలిక్కరుచుకుంది భార్య.