Telivaina Kurraadu

“అబ్బాయ్ !నీవు పెద్దయ్యాక ఏం చేస్తావ్?”రామారావు అడిగాడు

తెలిసిన కుర్రాడనే చనువుతో.

“సైన్యంలో చేరాలని అనుకుంటున్నాను అంకుల్ "చలాకీగా

చెప్పాడు ఆ కుర్రాడు.

“మరి శత్రువులు పట్టుకుని చంపేస్తానంటే...”తమాషాగా అడిగాడు

రామారావు.

“వెరీ సింపుల్...నేను శత్రువుల్లో చేరిపోతాను"అని పకపక

నవ్వాడు ఆ కుర్రాడు.

“ఆఁ..”అని నోరు తెరిచాడు రామారావు.