Pelli Chesukunna Premikudu
“ఇంతకు ముందు సినిమాకి తీసుకెళ్ళినప్పుడల్లా బాల్కాని టికెట్
ని కొనేవారు.ఇప్పుడు సెకండ్ క్లాస్ టిక్కెట్లు ఎందుకు కొన్నారు ?”
అడిగింది రాధ.
“ఇప్పుడు మనకు పెళ్లి అయ్యింది కదా"అని గబుక్కున
నాలిక్కరుచుకున్నాడు మోహన్ .