“ఏరా...భార్య పోయిన రెండవ రోజునే పెళ్లి
చేసుకున్నావా?”కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు
సుధాకర్.
“ఆవునురా..సంతోషాన్ని ఎక్కువకాలం
దాచుకునే మనస్తత్వం కాదు నాది "
అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు రమేష్.