“మన కొత్త కోడలు నన్ను లెక్క చేయడం లేదండి "అంది భార్య
తన భర్తతో.
“లెక్కలలో పూరేమో ?”వెటకారంగా అన్నాడు లెక్కల మాష్టరుగా
పనిచేసే భర్త.