రేట్లెందుకు పెరిగాయి?

 

రేట్లెందుకు పెరిగాయి?

“అదేమిటి, నిన్నటికి, యివాల్టికి టిఫిన్ రేట్లలో యింత తేడా ఉందేమిటి? ఇంతకీ ఇవాల్టి స్పెషల్స్ యేమిటి?” అడిగాడు రాము ఆశ్చర్యంగా.

“నిన్న పవర్ కట్ సమయానికి టేబుల్స్ పైన కొవ్వొత్తులు పెట్టాం, కానీ ఈరోజు ఎమర్జన్సీ లైట్స్ పెట్టాం. అందుకే రేట్లు పెరిగాయి... అదే స్పెషలు....” చెప్పాడు వెయిటర్.