Mugguru Monagaallu

“మన పరంధామయ్య గారి ముగ్గురు కొడుకులు...నిజంగా

ముగ్గురు మొనగాళ్ళేరా"చలపతితో అన్నాడు గిలపతి.

“అలాగా !ఇప్పుడు ఎక్కడేక్కడున్నారు ?”అడిగాడు చలపతి.

“మొదటివాడు జైల్లో,రెండోవాడు బెయిల్లో,మూడోవాడు పరారిలో

"అని చెప్పి పకపక నవ్వాడు గిలపతి.

“ఆఁ..”అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు చలపతి.