“నాలుగు తలలున్న బ్రహ్మ,మనిషిని ఒక్క తలతో పుట్టించడం
విడ్డూరం కదా "బజారులో కలిసిన వ్యక్తితో అన్నాడు బ్రహ్మి.
“చిత్రంగా మాట్లాడుతున్నారు.మీరేం చేస్తుంటారు"అడిగాడుఆవ్యక్తి.
“సెలూన్ పెట్టుకున్నానండి"అని చెప్పి నాలిక్కరుచుకున్నాడు
ఆబ్రహ్మి.