రామనాధం అనే రచయిత దగ్గరికి సుబ్బారావు వచ్చి "మీ
అబ్బాయి ఏం చేశాడో తెలుసా...నా కూతురుకి లవ్ లెటర్
రాశాడు.ఇది మంచి పద్దతి కాదు "అన్నాడు కొంచం ఆవేశంగా.
ఆ రచయిత పకపక నవ్వి "రిప్లై కవర్ పెట్టాడా ?”అన్నాడు.
“ఆఁ..”అని నోరు తెరిచాడు సుబ్బారావు.