Koduku Amayakatvam

“ఏరా...తెలుగులోసున్నామార్కులే వచ్చాయేం?”అడిగాడు తండ్రి

కోపంగా.

“అంతకంటే తక్కువ మార్కులు లేవట నాన్నా..”అంటూ

అమాయకంగా బదులిచ్చిన కొడుకు గబుక్కున

నాలిక్కరుచుకున్నాడు.