“గురువులను పూజించవలెను. తెలిసిందా?”అన్నాడు మాస్టారు.
“పూజిస్తే ప్రసాదం పెడతారా మాస్టారూ..”అడిగాడో తిండిబోతు విద్యార్థి ఆశగా.
“ఆఁ..” అని నోరు తెరిచాడు మాస్టారు.